9. ఉట్టి చేతులతో ఎప్పుడూ నడవకండి : ఎప్పుడూ చేతిలో ఒక పుస్తకంగానీ, ఫైలుగానీ పట్టుకుని నడవండి. సహోద్యోగి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నా ఓ ఫైల్ పట్టుకోండి. చూసేవాళ్లు ఏదో చర్చిస్తున్నారనుకుంటారు.
8. కంప్యూటర్‌పై బిజీగా కూర్చోండి : ఎప్పుడూ కంప్యూటర్ ముందే ఉండండి. చూస్తున్నవారికి మీరేదో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు పర్సనల్ ఇమెయిల్స్ పంపుతున్నా, ఛాటింగ్ చేస్తున్నా పెద్దగా పట్టించుకోరు.
7. చిందర వందర డెస్క్ : మీ డెస్క్‌లో గానీ, టేబుల్‌పై గానీ ఏ వస్తువులూ లేకుంటే మీరు పెద్దగా పనిచేస్తున్నట్లు కనిపించరు. అందుకే నాలుగైదు ఫైల్స్, రెండు మూడు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో చిందరవందరగా ఉంచండి.

6. నో ఫోన్ కాల్స్ : మీ బాస్ వింటున్నప్పుడు కాల్స్ వస్తే తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేయమని చెప్పండి. దాంతో మీ స్నేహితులు, బయటి వాళ్లు కూడా ఆఫీసులో మనం ఎంతో బిజీగా ఉంటాం అనుకుంటారు.
5. చిరాగ్గా ఉండండి : చాలా పని చేసి అలసిపోయినట్లు నీరసంగా ఉండండి. పని ఒత్తిడితో చిరాకు పెరిగినట్లు ప్రవర్తించండి. మధ్య మధ్యలో తలపట్టుకుని ఆలోచిస్తుండండి. చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు బిల్డప్ అన్నమాట.
4. ఆఫీసు నుండి ఆలస్యంగా వెళ్లండి : ఆఫీసు సమయం అయిపోయిన చాలా సేపటి తర్వాత ఇంటికి వెళ్లండి.(బాస్ లేకుంటే పనిచేయకుండా ఖాళీగానే కూర్చోవచ్చు కదా) ముఖ్యంగా మీ బాస్ ఉన్నప్పుడు. మీరు ఇంట్లో చదవలేకపోతున్న బుక్స్ ఎంచక్కా ఈ టైమ్‌లో చదువుకోవచ్చు.
3. దేవుడ్ని తలచుకోండి : 'ఓ.. గాడ్' అని అప్పుడప్పుడు బిగ్గరగా అనండి. అప్పుడు అందరూ మీరు చాలా పని ఒత్తిడిలో ఉన్నారనుకుంటారు.
2. తరచూ సంప్రదించండి : ఊరికే మీ బాస్ గదిలోకి వెళ్లి మాట్లాడుతుండండి. మీకు తెలిసిన చిన్న చిన్న విషయాలు కూడా 'ఇది ఎలా చేస్తే బాగుంటుంది?' అని సలహా అడుగుతూ ఉండండి.
1. అన్నింటికంటే ముఖ్యమైంది : ఇవన్నీ ఓ పేపర్‌పై రాసుకుని ఎప్పుడూ పాటిస్తూ ఉండండి. కానీ ఓ ముఖ్య విషయం. పొరపాటున కూడా ఇది మీ బాస్ చేతికి దొరక్కుండా చూసుకోండి.

No comments:
Post a Comment