Island is a part of land that is covered by the water of Sea. These are the wonderful spots that makes sea more beautiful and wondrous. It is an amazing gift of Nature.
1. Heart
Human have lot of latest technology and skills but they can’t defend the Nature. Nature provide the unexceptional kinds of things that human can only imagine.
Here is an amazing collection of that islands that you can’t imagine even in dreams. These are wondrous islands that have beautiful shaped of things that are common in our real life. You should see and get lot of weird information along with enjoyment.
It is wondrous and delightful shape island. It is shaped just like a heart. Heart is symbol of love, so you should see the loveable island which gives the lesson of love to its viewers. It is situated Adriatic Sea and full of trees and greenery on it. This amazing gift of Nature is discovered in 2009.
Island is a part of land that is covered by the water of Sea. These are the wonderful spots that makes sea more beautiful and wondrous. It is an amazing gift of Nature.
Human have lot of latest technology and skills but they can’t defend the Nature. Nature provide the unexceptional kinds of things that human can only imagine.
Here is an amazing collection of that islands that you can’t imagine even in dreams. These are wondrous islands that have beautiful shaped of things that are common in our real life. You should see and get lot of weird information along with enjoyment.
2. Eye
Eye is another important sign of love and use as a communication channel for love. Nature gives the lesson of love sincerity and brotherhood by different means. This beautiful island totally shaped as a human’s eye. It is located near the paradise on earth that is famous place of Maldvies.
3. Seahorse
This beautiful island is shaped of Seahorse. It is the biggest island of Galapagos Islands. It was discovered in 2002 by a satellite of a department. It is an amazing site for its viewers.4. Sperm
Can you imagine a sperm cell shaped island is swimming in a big sea? This island is swimming in the blue sea between Europe and Japan.
5. Lungs
This terrific island appears along with bronchi. This island look like green lungs is swimming on a sea.
6. Tree
This green tree is island gives such an amazing view. It is very nice gift and creation of Nature. It is located in Scilly.
7. Boomerang
Wonderful view of Boomerang in shape of island in the sea of china. You can see from the flight of Manila to Kuala Lumpur. It is located in the beautiful sea of china.
8. Carrot
It is also a terrific island which is discovered by a photographer near Maldives. The view of this island is quiet wonderful and amazing.
9. Dolphin
This island is invented by the landscape. The design of this beautiful island is very nice and amazing just like a big dolphin is swimming on the water. This beautiful island is located in Flores Islands of Indonesia.
10. Smiley
This island is situated in Manukan islands of Malaysia. It gives a delightful view to its visitors. People see this gift and enjoy.
భలే భలే అందాల దీవులు
హృదయం - ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్..’ అనిపించటం లేదూ?! ఆండ్రియాటిక్ సముద్రంలో క్రోటియాన్ తీర సమీపంలో ఉండే ఈ ద్వీపాన్ని ‘లవర్స్ ఐలాండ్’ అని ప్రేమికులు ముద్దుగా పిలుచుకుంటూంటారు. చుట్టూ అందమైన ప్రకృతి.. ఎతైన చెట్లు - పూపొదలతో నిశ్శబ్ద వాతావరణంలో అలరారే ఈ ‘ద్వీపం’ కొన్ని సంవత్సరాలపాటు ‘హృదయాకృతి’లో ఉంటుందని తెలీదు. 2009 ఫిబ్రవరిలో ‘గూగుల్ ఎర్త్’ ఈ సుందర దృశ్యాన్ని చిత్రీకరించటంతో బయటికి ప్రపంచానికి ఈ హృదయ స్పందన వినిపించింది.
స్పెర్మ్ - నీలినీలి సంద్రంలో ఈత కొడుతున్న ‘స్పెర్మ్’ మాదిరిగా కనిపించే ఈ ద్వీపం యూరోప్ - జపాన్ విమాన ప్రయాణంలో కనిపించటం మినహా దీనికి సంబంధించిన సమాచారం అంతగా తెలీదు.
ట్రీ - కోర్న్‌వాల్ తీరంలో ఉన్న ఈ ద్వీపం - చెట్టు మొదలు - శాఖలు - ఆకులు.. ఇలా ఒక చెట్టు ఆకారం ఏ మాత్రం పొల్లు పోకుండా ఉండటం దీని ప్రత్యేకత. ప్రకృతిలో ఇటువంటి ‘రహస్యం’ ఒకటి దాగి ఉందని ఇప్పటి వరకూ తెలీదు.
కేరెట్ - మాల్దీవుల సమూహంలో ఉన్న ఈ ద్వీపాన్ని మొట్టమొదటిసారిగా మేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచీ ఫొటోగ్రాఫర్ బద్రుద్దీన్ చిత్రీకరించాడు. మనకు మార్కెట్‌లో లభ్యమయ్యే ‘కేరెట్’ ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుందీ ద్వీపం.
వెనెటియన్ మాస్క్ - ఈ ద్వీపం కూడా మాల్దీవుల్లోనిదే. దీన్ని ‘హువాహెడ్హూ’ ద్వీపం అంటారు. ఈ మాల్దీవుల్లో ఒక్కో ద్వీపం ఒక్కో విధంగా కనిపిస్తుంది. సుమారు 1,190 ద్వీప సముహం ఇది. దాదాపు 90వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపాలన్నీ భూమి మీద అతి తక్కువ ఎత్తులో ఉండటంవల్ల - భౌగోళిక శీతోష్ణ పరిస్థితుల కారణంగా సముద్ర మట్టం పెరిగినట్టయితే - మొదటిగా మునిగిపోయేది ఈ ద్వీపాలే.
లంగ్స్ - ఎక్కడైనా ఎర్రటి ఊపిరితిత్తులను చూసి ఉంటాం గానీ - ఇక్కడ మాత్రం పచ్చదనంతో అలరారే ‘గ్రీన్ లంగ్స్’ కనిపిస్తాయి. లగ్జరీ భవంతులు.. అతి ఖరీదైన హోటళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. టెన్నిస్ కోర్టులతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
పస్టిన్‌గ్రే - త్రికోణ ఆకారంలో.. పొడవైన తోకతో ఉన్నట్టు అనిపించే ఈ ద్వీపాన్ని ‘డానిష్’ ఐలాండ్ అంటారు. డెన్మార్క్‌లో మూడవ అతి పెద్ద ద్వీపం ఇది.
కార్టూన్ ఫిగర్ - ఏదో కార్టూన్ ఆకృతిని చూస్తున్నట్టు అనిపిస్తోంది కదూ?! ఇండోనేషియాకి సమీపంలో ఉండే ‘సుందా’ దీవుల్లోనిది. ఇంతకీ ఏ కార్టూన్ కేరికేచర్ అనుకుంటున్నారు?
ఐ - ఇది కూడా మాల్దీవుల్లోని ద్వీపమే. కనుగుడ్డు - రెటీనా - ఐరిస్‌లా కనిపించే ఈ ద్వీపాన్ని మహ్మద్ షరీఫ్ అనే ఫొటోగ్రాఫర్ ద్వారా ‘ఐ’లా ఉంటుందన్న నిజం తెలిసింది.
సీ హార్స్ - 2002లో ‘నాసా’ శాటిలైట్ ఈ ‘ఇమేజ్’ని భూమీదికి పంపించింది. మోడరేట్ రెజల్యూషన్ ఇమేజింగ్ సెక్ట్రోరేడియో మీటర్ ద్వారా పిక్చరైజ్ చేస్తే ఈ ద్వీపం ‘సీ హార్స్’కి మల్లే కనిపించింది. ఇసబెల్లా ఐలాండ్ - గలాపాగోస్ ద్వీపాల్లోనిది. అగ్నిపర్వతాలు బద్దలవటం మూలంగా ఏర్పడిన ఈ ద్వీపం లక్షల సంవత్సరాల నాటిదని అంచనా.
బూమెరాంగ్ - దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ ద్వీపాన్ని చేరుకోవటం అతి సులువు. మనీలా నుంచీ కౌలాలంపూర్ వెళ్లే విమాన మార్గంలో ఉంటుంది. విభిన్న వాతావరణ పరిస్థితులలో ఒక్కో తీరున కనిపించే ఈ ద్వీపం సంవత్సరంలో కొన్ని నెలలు ‘బూమెరాంగ్’లా కనిపించటం విశేషం.
స్మైలీ - మలేషియా సమీపంలో ఉన్న మనుకన్, మముటిక్, సులగ్ ద్వీప సముదాయం ఇది. చక్కటి నవ్వు ముఖం ఉన్నట్టు అనిపించే - ఈ ద్వీపాలంటే పర్యాటకులు ఇష్టపడుతూంటారు.
డాల్ఫిన్ - ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం చూట్టానికి ‘డాల్ఫిన్’లా ఉంటుంది. పై నుంచీ చూస్తే సముద్రంలో ‘డాల్ఫిన్స్’ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.